మంత్రి హత్యకు స్కెచ్‌ కేసులో జితేందర్‌ రెడ్డి ప్రమేయంపై పోలీసుల ఆరా..  వీడియో

మంత్రి హత్యకు స్కెచ్‌ కేసులో జితేందర్‌ రెడ్డి ప్రమేయంపై పోలీసుల ఆరా.. వీడియో

Phani CH

|

Updated on: Mar 03, 2022 | 12:25 PM

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) హత్యకు కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపాకు పోలీసులు నేడు నోటీసులు ఇవ్వనున్నారు.