PM Modi: ప్రధాని మోదీ అనంతపురం పర్యటన.. పిన్ టూ పిన్ అప్‌డేట్స్ ఇవిగో..
అనంతపురం జిల్లా లేపాక్షిలోని వీరభద్రస్వామిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ. 45 నిమిషాలపాటు ఆలయంలో గడిపారు పీఎం. తోలుబొమ్మలాటతోపాటు శ్రీరామ భజన కార్యక్రమాన్ని వీక్షించారు. లేపాక్షి నుంచి మరికాసేపట్లోనే శ్రీసత్యసాయి జిల్లాలోని పాలసముద్రం వెళ్లనున్న మోదీ. అక్కడ నిర్మించిన నాసిన్ క్యాంపస్‌ను ప్రారంభిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్‌లకు ముస్సోరిలో శిక్షణా కేంద్రం ఉన్నట్లుగానే... ఐఆర్ఎస్‌ల ట్రైనింగ్‌కు హర్యానాలో నాసిన్ కేంద్రం ఉంది.
అనంతపురం జిల్లా లేపాక్షిలోని వీరభద్రస్వామిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ. 45 నిమిషాలపాటు ఆలయంలో గడిపారు పీఎం. తోలుబొమ్మలాటతోపాటు శ్రీరామ భజన కార్యక్రమాన్ని వీక్షించారు. లేపాక్షి నుంచి మరికాసేపట్లోనే శ్రీసత్యసాయి జిల్లాలోని పాలసముద్రం వెళ్లనున్న మోదీ. అక్కడ నిర్మించిన నాసిన్ క్యాంపస్‌ను ప్రారంభిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్‌లకు ముస్సోరిలో శిక్షణా కేంద్రం ఉన్నట్లుగానే… ఐఆర్ఎస్‌ల ట్రైనింగ్‌కు హర్యానాలో నాసిన్ కేంద్రం ఉంది. ఇప్పుడు దేశంలో రెండో నాసిన్ కేంద్రాన్ని సత్యసాయి జిల్లాలో ఏర్పాటుచేసింది కేంద్రం. ఇదే అతిపెద్ద నాసిన్ కేంద్రం కూడా. హర్యానాలో ఉన్న నాసిన్ కేంద్రం కేవలం 23 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా… సత్యసాయి జిల్లాలో 503 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రామమందిర ప్రారంభానికి ఆ దేశంలో ఉద్యోగులకు సెలవు
Hyderabad : 400 ఏళ్ల పురాతన ఆలయంలో మల్లన్న కళ్యాణం
స్కూల్ బెంచీలనే విరగ్గొట్టి వంట చెరకుగా వాడేశారు !!
ఎయిర్‌పోర్టు ఏరోబ్రిడ్జిపై ఇరుక్కుపోయిన నటి
అబార్షన్‌కు నిరాకరించిన యువతి !! సైకో బాయ్ ఫ్రెండ్ ఏం చేశాడంటే ??
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

