PM Modi Kashi Tour: కాశీలో మోదీ పూజల సీక్రెట్ ఏంటి..? కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించిన మోడీ.. (వీడియో)
ప్రధాని నరేంద్ర మోడీ తన కలల ప్రాజెక్టు.. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను సోమవారం ప్రారంభించారు. మంత్రోచ్ఛారణలతో ఆలయంలో ప్రార్థనలు చేసిన మోడీ, ఆలయ నిర్మాణంలో పాల్గొన్న కార్మికులతో కలిసి భోజనం చేశారు.
Published on: Dec 14, 2021 10:00 AM
వైరల్ వీడియోలు
Latest Videos