Burning Topic on AP PRC Report: మరి కొన్ని గంటలో..! సీఎంకు పీఆర్సీపై సీఎస్ కమిటీ సిఫార్సు..(వీడియో)
పీఆర్‌సీపై కమిటీ నివేదికను సీఎంకు అందించామని సీఎస్ సమీర్ శర్మ తెలిపారు. పీఆర్‌సీపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇందుకు సంబంధించిన నివేదికను వెబ్‌సైట్‌లో ఉంచినట్లుగా వెల్లడించారు.
Published on: Dec 14, 2021 09:19 AM
వైరల్ వీడియోలు
Latest Videos