Pawan Kalyan: మీ ప్రేమకు లొంగిపోయా.. విశాఖపట్నంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. వైజాగ్ ఎయిర్ పోర్టులో జనసేన పార్టీ శ్రేణులు పవన్ కు ఘనస్వాగతం పలికాయి. విశాఖ ఎంవీపీ కాలనీలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో జనసేన పార్టీ భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తున్నారు.
JanaSena Public Meeting At Visakhapatnam : జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. వైజాగ్ ఎయిర్ పోర్టులో జనసేన పార్టీ శ్రేణులు పవన్ కు ఘనస్వాగతం పలికాయి. విశాఖ ఎంవీపీ కాలనీలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో జనసేన పార్టీ భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తున్నారు.
ఈ సభలో సుందరపు వెంకట సతీశ్ కుమార్ ఈ సభలో పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సభకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు.
జనసేన సభను లైవ్ లో వీక్షించండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..