CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. ప్రత్యక్ష ప్రసారం..
తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వేళ హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేతలు అందరూ తరలి రావడంతో స్టేడియం లోపల, వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు.
తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వేళ హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేతలు అందరూ తరలి రావడంతో స్టేడియం లోపల, వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉదయం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు స్టేడియంకు చేరుకోవడం మొదలుపెట్టారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి విచ్చేసే అతిధులను అలరించేందుకు 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: బలగం వేణుకి బంపర్ ఆఫర్ | వావ్ సెన్సేషనల్! 500 కోట్ల దిశగా.. యానిమల్
అమ్మాయి ఆత్మహత్య.. పోలీసులకు చిక్కిన కేశవ
రజినీ కాంత్ షూటింగ్‌లో ప్రమాదం.. హీరోయిన్‌కు గాయాలు
పవన్ రిజెక్ట్ చేసిన సినిమాలో యంగ్ టైగర్.. ఎంత పని చేశావ్ అన్నా
చేజేతులారా.. బంపర్ ఆఫర్ మిస్ చేసుకున్న కమెడియన్
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

