Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Minister: 'మైక్రాన్ వస్తువుల ఉత్పత్తిలో మనదేశం గర్వించదగ్గది'.. యువకుల పనితీరును ప్రశంసించిన కేంద్రమంత్రి

Railway Minister: ‘మైక్రాన్ వస్తువుల ఉత్పత్తిలో మనదేశం గర్వించదగ్గది’.. యువకుల పనితీరును ప్రశంసించిన కేంద్రమంత్రి

Srikar T

|

Updated on: Dec 07, 2023 | 6:29 PM

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. మాజీ మంత్రి చిదంబరం, రఘురామకృష్ణ రాజన్‎కు మ్యానిఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్‎కి మధ్య ఉన్న తేడాను గుర్తించాలన్నారు. తన ఫోన్‎ను ఉదాహరణగా తీసుకొని రెండింటికి మధ్య ఉన్న తేడాని వివరించారు. మొబైల్ ఫోన్‎కి సంబంధించిన‎ కేసులు తయారు చేసే మిషన్ల గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అధునాతనమైన సాంకేతికతను గురించి వివరిస్తూ ఒక ఐరన్ ముక్కలో చేసిన పనితీరును వివరించారు.

దీనిని మైక్రాన్ వస్తువుల ఉత్పత్తికి నిదర్శనంగా చెప్పవచ్చు అని అన్నారు. ఇందులో నాలుగు భాగాలున్నప్పటికీ దీనిని ఒకే వస్తువుగా లోలోపల అమర్చిన విధానాన్ని అభినందించాలన్నారు. దీనిని మన దేశంలోని యువతీ యువకులు తయారు చేస్తున్నారని.. వారి నైపుణ్యానికి మనం మెచ్చుకోవాలన్నారు. అలాగే ఇలాంటి పనితనం మనవాళ్లు చేస్తున్నందుకు గర్వపడాలన్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు అర్థం చేసుకోవడం లేదన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..