Pawan Kalyan Live: కులం పేరు పెట్టుకునే వ్యక్తికి క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు లేదు : పవన్
పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా భీమవరంలో పవన్ పర్యటిస్తున్నారు. అభిమానులు, కార్యకర్తలు పవన్ కోసం పోటెత్తారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పవన్‌కు మద్దతుకు సభకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు పవన్.
పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా భీమవరంలో పవన్ పర్యటిస్తున్నారు. అభిమానులు, కార్యకర్తలు పవన్ కోసం పోటెత్తారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పవన్‌కు మద్దతుకు సభకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు పవన్. వంద మంది శ్రమిస్తే 30 మందికి పంచిపెడుతూ తన విజయం గ్యారంటీ అని జగన్ పొరబడుతున్నారన్నారు పవన్ కల్యాణ్. అది మనందరి ఉమ్మడి శ్రమ అన్నారు జనసేన నేత.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్‌లో దర్శనం!
లైక్స్ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

