News Watch Live: కవిత అరెస్ట్ తప్పదా..? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణకు హాజరుపై క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. ఈడీ జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఈ నెల 11న విచారణకు హాజరవుతానని ట్వీట్ చేశారు. అంతకుముందు ఈడీ జాయింట్ డైరెక్టర్‌కి లేఖ రాశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణకు హాజరుపై క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. ఈడీ జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఈ నెల 11న విచారణకు హాజరవుతానని ట్వీట్ చేశారు. అంతకుముందు ఈడీ జాయింట్ డైరెక్టర్‌కి లేఖ రాశారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్లు, వేర్వేరు కార్యక్రమాల కారణంగా ఇవాళ విచారణకు హాజరుకాలేనని లేఖలో రిక్వెస్ట్ చేశారు. కవిత విన్నపానికి ఈడీ అధికారులు స్పందించకపోవడం ఉత్కంఠ రేపుతోంది. అయితే, కవిత అభ్యర్థనకు ఈడీ రియాక్ట్ అవుతుందా..? లేకపోతే జరిగి పరిణామాలేంటీ..? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, రేపటి దీక్ష కోసం కవిత ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే,ఈడీ స్పందన ప్రకారం.. మిగతా వ్యవహారం కొనసాగనుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!