News Watch LIVE: యువశక్తి చూపేందుకు అంతా సిద్ధం..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..
శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ చేపట్టనున్న యువశక్తి కార్యక్రమాన్ని జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పవన్ కళ్యాణ్ బహిరంగసభ కోసం భారీ ఏర్పాట్లను చేసింది. కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర యువతను,
శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ చేపట్టనున్న యువశక్తి కార్యక్రమాన్ని జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పవన్ కళ్యాణ్ బహిరంగసభ కోసం భారీ ఏర్పాట్లను చేసింది. కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర యువతను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను దృష్టిలో పెట్టుకొని రెండు తీర్మానాలు చేయనుండి ఆ పార్టీ. యువశక్తి సభ ద్వారా జనసేన భవిష్యత్తు గళం వినిపిస్తుందని జనసేన నేతలు చెబుతున్నారు. మరోవైపు పవన్ బహిరంగ సభ నేపథ్యంలో అధికార, జనసేన పార్టీ నేతల మధ్య నెలకొన్న మాటల యుద్ధంతో పొలిటికల్ హీట్ రాజుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Jan 12, 2023 07:31 AM
వైరల్ వీడియోలు
Latest Videos