NTR-Kalyan Ram: తారకరత్న లేటెస్ట్ అప్‌డేట్స్ వివరించిన ఎన్టీఆర్
తారకరత్నను చూసేందుకు ఇవాళ బెంగళూరు వెళ్తున్నారు జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్. వీళ్లిద్దరితోపాటు కుటుంబ సభ్యులు కూడా నారాయణ హృదయాలయ హాస్పిటల్‌కు వెళ్లనున్నారు. బెంగుళూరు నారాయణ హృదయాలయకు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ రానున్నారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. బెంగళూరు నారాయణ హృదయాలయలో తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. ఎక్మో సపోర్ట్‌పైనే ట్రీట్‌మెంట్ జరుగుతోందని వైద్యులు తెలిపారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టుల పర్యవేక్షణలో ఉన్నారు తారకరత్న. అయితే, తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా పరిస్థితి విషమంగా ఉందని.. 48 గంటల వరకు వేచి చూడాల్సిందేనని బంధువులు పేర్కొంటున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని కుటుంబసభ్యులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. నారాయణ హృదయాలయలో కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టులతో చికిత్సను అందిస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణ ఎప్పటికప్పుడు డాక్టర్లతో పర్యవేక్షిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ..బ్రతకాలని లేదా నీకు!
అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?

