Nagarjunasagar ByPolls: మందకొడిగా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ లైవ్ వీడియో…
Nagarjunasagar ByPolls:నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఉదయం 9 గంటల వరకు 12.9 శాతం పోలింగ్ నమోదైంది. 2లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఉన్న సాగర్ నియోజకవర్గంలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. రాత్రి 7 గంటల వరకు జరగనుంది.
మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: జూమ్ మీటింగ్లో అనుకోని దృశ్యాలు… నగ్నంగా దర్శనమిచ్చిన ఎంపీ….!! ( వీడియో )
Viral Video: 12 ఏళ్ల తర్వాత కటింగ్కు వెళ్లిన గిన్నిస్ బ్యూటీ…!! ఎందుకంటే…?? ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos