జూమ్ మీటింగ్‌లో అనుకోని దృశ్యాలు… నగ్నంగా దర్శనమిచ్చిన ఎంపీ….!! ( వీడియో )
ముఖ్యమైన సమావేశాలు ఉంటే వీడియో కాన్ఫరెన్స్ కోసం ఆన్‌లైన్ మీద ఆధారపడాల్సి వస్తోంది. జూమ్, గూగుల్ మీట్ ద్వారా సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. అయితే, ఇదే క్రమంలో మనషుల వ్యక్తిగత జీవితాలు బహిర్గతమవుతున్నాయి.