అతి పెద్ద కుందేలు కిడ్నాప్‌.. మిస్సింగ్ కేస్‌ ఫైల్‌ చేసిన యజమాని… ఆచూకి తెలిపిన వారికి భారీగా పారితోషకం… ( వీడియో )

ప్రపంచంలో అతిపెద్ద కుందేలు.. ఇంగ్లాండ్ వోర్సెస్టర్‌షైర్‌లో అది ఉంటోన్న ఇంటి నుంచి దొంగిలించబడింది. ఈ కుందేలు ప్రపంచంలోనే అతిపెద్దదిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో ఘనత సాధించింది.

  • Phani CH
  • Publish Date - 9:24 am, Fri, 16 April 21