దేశంలో తొలిసారిగా మధ్యప్రదేశ్ లో గ్రీన్ ఫంగస్ కలకలం..మరింత డేంజర్ గా ఫంగస్ వీడియో..:Green fungus video.

Anil kumar poka

|

Updated on: Jun 17, 2021 | 9:29 AM

క‌రోనా​ నుంచి కోలుకున్నవారిని ఫంగ‌స్ టెన్ష‌న్ వెంటాడుతున్న విష‌యం తెలిసిందే. బ్లాక్​, వైట్​, ఎల్లో, క్రీమ్ ఫంగస్ కేసులు ఇప్ప‌టివ‌ర‌కు ​ వెలుగుచూశాయి. కొత్తగా మధ్యప్రదేశ్​ ఇండోర్​లో ఓ వ్యక్తి గ్రీన్​ ఫంగస్ బారిన ప‌డ్డ‌ట్లు అధికారులు గుర్తించారు.


క‌రోనా​ నుంచి కోలుకున్నవారిని ఫంగ‌స్ టెన్ష‌న్ వెంటాడుతున్న విష‌యం తెలిసిందే. బ్లాక్​, వైట్​, ఎల్లో, క్రీమ్ ఫంగస్ కేసులు ఇప్ప‌టివ‌ర‌కు ​ వెలుగుచూశాయి. కొత్తగా మధ్యప్రదేశ్​ ఇండోర్​లో ఓ వ్యక్తి గ్రీన్​ ఫంగస్ బారిన ప‌డ్డ‌ట్లు అధికారులు గుర్తించారు. అయితే.. ఈ వైరస్​ ప్రభావం రోగులపై ఎంతగా ఉందనేది తెలియాల్సి ఉంది. ఇటీవలే క‌రోనా​ నుంచి కోలుకున్న 34 ఏళ్ల వ్యక్తికి గ్రీన్ ఫంగస్​ సోకినట్లు నిర్ధరించారు శ్రీ అరబిందో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్లు. రోగిని ముంబై ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. తొలుత బ్లాక్​ ఫంగస్​ సోకిందని టెస్టులు చేయ‌గా రోగికి గ్రీన్​ ఫంగస్​ సోకినట్లు తేలిందని డాక్టర్. రవి దోసి వివ‌రించారు. అయితే.. ఈ ఫంగస్​పై మరింత అధ్యయనం చేయడం అవసరమని ఆయన అన్నారు. క‌రోనా​ నుంచి కోలుకున్నప్పటికీ.. రోగిలో అధిక జ్వరం, ముక్కులోంచి రక్తం వంటి లక్షణాలు కనిపించాయని దోసి వివరించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టెలో చిన్నారి.!మహాభారతం నాటి సీన్ మళ్లీ రిపీట్..వైరల్ అవుతున్న వీడియో :viral video.

కన్నీరు కారుస్తున్న రాముడు… ఎందుకో తెలుసా.?ఖమ్మం జిల్లాలో వైరల్ గా మారిన వీడియో :Lord Rama Tears Video.

వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న అక్కినేని అఖిల్..హీరో స్టార్ గా మారిపోతాడంటున్న అక్కినేని అభిమానులు..Akhil Akkineni video.

రూ.12లకే ఇల్లు..త్వరపడండి అంటూ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. కానీ కండిషన్స్ అప్లై:new house at Rs 12 video.