AP News: క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై ఎమ్మెల్యే వసంత క్లారిటీ.. బుల్లెట్ ఆన్సర్స్
క్రాస్ ఓటింగ్ ఎవరు చేశారన్నది తెలిసిపోతుందని వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఆ మేరకు వైపీపీ వాళ్లు ఓ సిస్టమ్ పెట్టారని వెల్లడించారు.
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ-1, వైసీపీ-6 స్థానాల్లో విజయం సాధించాయి. సరైన బలం లేకున్నా బరిలోకి దిగిన.. ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి అనురాధ 23 ఓట్లతో గెలుపొందారు. ఇదే ఇప్పుడు పెను సంచలనంగా మారింది. వైపీపీ నుంచి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడింది ఎవరన్నది ఇప్పడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ క్రమంలోనే తనపై కొందరు బురద వేయడంపై తీవ్రంగా ఫైరయ్యారు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. పార్టీలో అసంతృప్తికి క్రాస్ ఓటింగ్‌కు సంబంధం లేదన్నారు. జోగి రమేష్‌తో నాకు విభేదాలున్న మాట వాస్తవమే కానీ.. వందకు 500 శాతం తాను క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడలేదని చెప్పారు.
Published on: Mar 23, 2023 09:33 PM
వైరల్ వీడియోలు
తండ్రితో గొడవ పడి భారత్‌లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

