Telangana: పొలంలో పాటలు పాడుతూ వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే..
-- మెదక్ ఎమెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పొలంలోకి దిగి వరి నాట్లు వేశారు. కూలీలతో కలిసి నాట్లు వేస్తూ వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. హవేళి ఘనాపూర్ మండల పరిధిలోని చౌట్లపల్లి, శుక్లాల్‌పేట్ శివారులో రైతులతో మాట్లాడారు. ఇక వరినాట్లు వేస్తూ.. మహిళాకూలీలతో కలిసి పాటపాడారు.
మెదక్, జులై 19: కష్ట జీవులతో కలిసి ఇలా పొలంలో కాసేపు పనిచేయడం సంతోషంగా ఉందన్నారు పద్మాదేవేందర్‌రెడ్డి. వారికి ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో స్థానికంగా పరిస్థితులపై అధికారులతోనూ మాట్లాడారు. ఎమ్మెల్యేనే పొలంలోకి దిగి తమతో కలిసి వరి నాట్లు వేయడంతో సంతోషం వ్యక్తం చేసారు రైతులు.
Follow Us
వైరల్ వీడియోలు
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

