Vidadala Rajini: రక్షాబంధన్ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కు రాఖీ కట్టిన విడదల రజిని
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా రాఖీ కట్టేందుకు క్యూ కట్టారు మహిళా నేతలు, మహిళా అధికారులు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహనికి హాజరయిన సీఎం జగన్ తిరుగు ప్రయాణంలో హెలి పేడ్ వద్ద సీఎం జగన్ కు రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీలు కట్టారు అమలాపురం ఎంపీ చితా అనురాధ తో పాటు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లత..
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా రాఖీ కట్టేందుకు క్యూ కట్టారు మహిళా నేతలు, మహిళా అధికారులు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహనికి హాజరయిన సీఎం జగన్ తిరుగు ప్రయాణంలో హెలి పేడ్ వద్ద సీఎం జగన్ కు రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీలు కట్టారు అమలాపురం ఎంపీ చితా అనురాధ తో పాటు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లత,.రాజమండ్రి రుడా చైర్ పర్షన్ షర్మిల రెడ్డి రాఖీలు కట్టి స్వీట్ తినిపించారు….. ఈసందర్భంగా సీఎం జగన్ వారిని ఆత్మీయంగా పలకరించి వారినీ ఆశీర్వదించారు…. ప్రతి సంవత్సరం సీఎం క్యాంప్ ఆఫీసులో రాఖీ పండుగ జరుపుకునే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈసారి కాకినాడ జిల్లా జిల్లాలో జరుపుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Russia-Ukraine war: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. ఇద్దరు మృతి..
Heart Touching Incident : గుండెపోటుతో అన్న మృతి, శవానికి రాఖీ కట్టిన చెల్లి
Blue Moon: వినీలాకాశంలో అరుదైన దృశ్యం.. మళ్లీ చూడాలంటే తొమ్మిదేళ్లు ఆగాల్సిందే !!
అమెజాన్ మేనేజర్ దారుణ హత్య.. అసలు ఏం జరిగిందంటే ?
అదృష్టం వెంటే వస్తున్నప్పుడు.. యముడైనా ఆగిపోవాల్సిందే !!