Minister KTR: అమిత్‌ షాకు కేటీఆర్ కౌంటర్..! తుక్కుగూడలో తుక్కు డిక్లరేషన్ని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు..!

Minister KTR: అమిత్‌ షాకు కేటీఆర్ కౌంటర్..! తుక్కుగూడలో తుక్కు డిక్లరేషన్ని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు..!

Anil kumar poka

|

Updated on: May 15, 2022 | 4:16 PM

కేంద్ర మంత్రి అమిత్ షా పై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తుక్కుగూడ బీజేపీ సభలో ఆయన చేప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి.. ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతారా? అంటూ నిప్పులు చెరిగారు.

Published on: May 15, 2022 04:14 PM