Minister KTR: ‘ఫస్ట్ టైమ్ ఓటర్లతో’ కేటీఆర్ చిట్ చాట్.. లైవ్ వీడియో..
తెలంగాణ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ముందుకువెళ్తోంది.. ఓ వైపు కేసీఆర్.. మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తమదైన శైలిలో విమర్శల పదును పెంచుతూ.. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరుతున్నారు. ఈ తరుణంలో మినిస్టర్ కేటీఆర్.. ప్రచారంలో దూసుకెళ్తూనే.. వరుసగా పలువురు ప్రముఖులు.. సాధారణ ప్రజలను కలుస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.
తెలంగాణ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ముందుకువెళ్తోంది.. ఓ వైపు కేసీఆర్.. మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తమదైన శైలిలో విమర్శల పదును పెంచుతూ.. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరుతున్నారు. ఈ తరుణంలో మినిస్టర్ కేటీఆర్.. ప్రచారంలో దూసుకెళ్తూనే.. వరుసగా పలువురు ప్రముఖులు.. సాధారణ ప్రజలను కలుస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ తరుణంలో మంత్రి కేటీఆర్ ‘ఫస్ట్ టైమ్ ఓటర్లతో’ సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు.. పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడుతున్నారు.. లైవ్ లో వీక్షించండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..