Yogi Adityanath: వేములవాడ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా యూపీ సీఎం.. యోగి ఆదిత్యనాథ్ ఆశీస్సులు తీసుకున్న చెన్నమనేని వికాస్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికాస్‌కి మద్దతుగా ఎన్నికల సభకు హాజరయ్యారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. వేములవాడ బీజేపీ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. సభా ప్రాంగణంలో కలియతిరుగుతూ అందరినీ పలకరించారు వేములవాడ బీజేపీ అభ్యర్థి. వేదికపై యూపీ సీఎం ఆశీస్సులు తీసుకున్నారు చెన్నమనేని వికాస్.
వైరల్ వీడియోలు
Latest Videos