రైలు పట్టాలపై పడిపోయిన వృద్ధుడు.. అంతలో దూసుకొచ్చిన రైలు..  తరువాత ??

రైలు పట్టాలపై పడిపోయిన వృద్ధుడు.. అంతలో దూసుకొచ్చిన రైలు.. తరువాత ??

Phani CH

|

Updated on: Nov 25, 2023 | 9:25 PM

గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో ఓ వృద్దుడు ప్రమాదవశాత్తూ పట్టాలపై పడిపోయాడు. మరో వైపు రైలు ప్లాట్‌ఫామ్‌కి అతి సమీపంలోకి వస్తోంది. ఈ హఠాత్పరిణామానికి స్టేషన్‌పై నిల్చున్న ప్రయాణికులు షాక్‌ తిన్నారు. సకాలంలో స్పందించిన ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పరిగెత్తుకుంటూ వచ్చి సదరు వ్యక్తిని కాపాడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే.. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో సూరత్-బాంద్రా టెర్మినల్‌ ఇంటర్‌సిటీ రైలు వాపి స్టేషన్‌లోకి వస్తుంది.

గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో ఓ వృద్దుడు ప్రమాదవశాత్తూ పట్టాలపై పడిపోయాడు. మరో వైపు రైలు ప్లాట్‌ఫామ్‌కి అతి సమీపంలోకి వస్తోంది. ఈ హఠాత్పరిణామానికి స్టేషన్‌పై నిల్చున్న ప్రయాణికులు షాక్‌ తిన్నారు. సకాలంలో స్పందించిన ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పరిగెత్తుకుంటూ వచ్చి సదరు వ్యక్తిని కాపాడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే.. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో సూరత్-బాంద్రా టెర్మినల్‌ ఇంటర్‌సిటీ రైలు వాపి స్టేషన్‌లోకి వస్తుంది. ఇంతలో రైలు పట్టాలు దాటేందుకు ఒక వృద్ధుడు ప్రయత్నించాడు. ఆ క్రమంలో అదుపుతప్పి రైలు పట్టాల మధ్యలో పడిపోయాడు. పైకి లేవలేక పోయాడు. గమనించిన రైల్వే పోలీస్‌ తన ప్రాణాలు పణంగా పెట్టి వృద్ధుడ్ని కాపాడాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సగం బెడ్‌ను అద్దెకు ఇస్తానంటున్న మహిళ !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ ప్రకటన

అడవిలో సఫారీ చేస్తున్న సందర్శకులు !! ఒక్కసారిగా దూకిన సింహం !!

వందే భారత్ రైళ్లలో స్నాక్స్ ట్రేలపై ఎందుకు కూర్చొంటున్నారు ??

చైనాలో అంతుబట్టని మరో మహమ్మారి..చిన్నారుల పాలిట

కోనసీమ శ్రీనివాసుడు కోటీశ్వరుడే.. 34 రోజులకు గాను హుండీ ఆదాయం !!