అడవిలో సఫారీ చేస్తున్న సందర్శకులు !! ఒక్కసారిగా దూకిన సింహం !!
ప్రస్తుత కాలంలో జంగిల్ సఫారీ ఫ్యాషన్‌గా మారింది. వన్యప్రాణులను అతి దగ్గరగా చూస్తూ ఆనందిస్తున్నారు. ఈ క్రమంలో పర్యాటకులు వాటికి హాని తలపెట్టనంతవరకూ అవి మనుషులతో సన్నిహితంగానే ఉంటాయి. వారికి ఎలాంటి హానీ తలపెట్టవు. ఒక్కోసారి మాత్రం వాటిని ఏమీ చేయకపోయినా సందర్శకులపై దాడికి పాల్పడుతుంటాయి. పర్యాటకుల వాహనాలను వెంబడించడం, వాహనాలపై ఎక్కి కూర్చోవడం చేస్తుంటాయి.
ప్రస్తుత కాలంలో జంగిల్ సఫారీ ఫ్యాషన్‌గా మారింది. వన్యప్రాణులను అతి దగ్గరగా చూస్తూ ఆనందిస్తున్నారు. ఈ క్రమంలో పర్యాటకులు వాటికి హాని తలపెట్టనంతవరకూ అవి మనుషులతో సన్నిహితంగానే ఉంటాయి. వారికి ఎలాంటి హానీ తలపెట్టవు. ఒక్కోసారి మాత్రం వాటిని ఏమీ చేయకపోయినా సందర్శకులపై దాడికి పాల్పడుతుంటాయి. పర్యాటకుల వాహనాలను వెంబడించడం, వాహనాలపై ఎక్కి కూర్చోవడం చేస్తుంటాయి. దూరం నుంచి చూస్తేనే భయం వేసే క్రూరమృగాలు ఒక్కసారిగా అతి దగ్గరగా దూసుకొస్తే.. భయంతో వణుకు పుడుతుంది కదూ. సరిగ్గా అలాంటి సీనే జరిగింది ఈ వీడియోలో. అడవిలో సఫారీ చేస్తూ వెళ్తున్న వాహనంపైకి ఒక్కసారిగా చిరుతపులి దూకింది. ఊహించని ఆ పరిణామానికి వాహనంలోని వారంతా అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన దృష్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న ఈ వీడియోలో సఫారీ వెహికల్ సందర్శకులతో దూసుకుపోతోంది. వారంతా వన్యప్రాణులను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. వీడియోలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆడ సింహం ఒకటి ఆ కారులోకి దూకింది. దెబ్బకి వాహనంలోని వారంతా వణికిపోయారు. కానీ ఆ సింహం వారికి ఎలాంటి హానీ తలపెట్టకపోగా.. వారిని తన ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నట్టుగా ప్రేమగా హగ్ చేసుకొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వందే భారత్ రైళ్లలో స్నాక్స్ ట్రేలపై ఎందుకు కూర్చొంటున్నారు ??
చైనాలో అంతుబట్టని మరో మహమ్మారి..చిన్నారుల పాలిట
కోనసీమ శ్రీనివాసుడు కోటీశ్వరుడే.. 34 రోజులకు గాను హుండీ ఆదాయం !!
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు

