సగం బెడ్‌ను అద్దెకు ఇస్తానంటున్న మహిళ !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ ప్రకటన
ఎవరైనా ఇంటినో, ఇంట్లోని ఒక పోర్షనో అద్దెకు ఇస్తుంటారు. అలాగే వాహనాలు కూడా అద్దెకు ఇస్తారు. కానీ సగం బెడ్‌ను అద్దెకివ్వడం ఎక్కడైనా చూశారా? మీరు విన్నది నిజమే... సగం బెడ్ అద్దెకుఇస్తానంటోంది ఓ మహిళ. టొరంటోలోని ఓ మహిళ ఈ బంపరాఫర్ ప్రకటించింది. తన బెడ్‌లోని సగం బెడ్‌ని అద్దెకు ఇవ్వనున్నట్టు సోషల్ మీడియాలో ఒక ప్రకటన ఇచ్చింది. అద్దె ఎంతో తెలుసా? నెలకు ఏకంగా 900 కెనడియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో 54,790 రూపాయలు.
ఎవరైనా ఇంటినో, ఇంట్లోని ఒక పోర్షనో అద్దెకు ఇస్తుంటారు. అలాగే వాహనాలు కూడా అద్దెకు ఇస్తారు. కానీ సగం బెడ్‌ను అద్దెకివ్వడం ఎక్కడైనా చూశారా? మీరు విన్నది నిజమే… సగం బెడ్ అద్దెకుఇస్తానంటోంది ఓ మహిళ. టొరంటోలోని ఓ మహిళ ఈ బంపరాఫర్ ప్రకటించింది. తన బెడ్‌లోని సగం బెడ్‌ని అద్దెకు ఇవ్వనున్నట్టు సోషల్ మీడియాలో ఒక ప్రకటన ఇచ్చింది. అద్దె ఎంతో తెలుసా? నెలకు ఏకంగా 900 కెనడియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో 54,790 రూపాయలు. టొరంటోలో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఒక మహిళ ఇలా తెలివైన ఆలోచన చేసింది. అద్దెలు భారీగా ఉన్నాయి కాబట్టి, ఇలా సగం బెడ్ అద్దెకిచ్చి డబ్బు సంపాదించాలనుకుంది. ఈ విషయాన్ని అన్యా ఎట్టింగర్ అనే మహిళ చూసి, హైలైట్ చేసింది. తన ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో తాను ఈ సగం బెడ్ ప్రకటన చూశానని.. అది చూసి తాను షాక్‌కి గురయ్యానని తెలిపింది. ఇంకా, ఆ ప్రకటనలో ఏముందంటే.. మాస్టర్ బెడ్‌రూమ్, ఒక క్వీన్-సైజ్ బెడ్‌ను పంచుకోవడానికి ఒక స్త్రీ కోసం వెతుకుతున్నాను.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అడవిలో సఫారీ చేస్తున్న సందర్శకులు !! ఒక్కసారిగా దూకిన సింహం !!
వందే భారత్ రైళ్లలో స్నాక్స్ ట్రేలపై ఎందుకు కూర్చొంటున్నారు ??
చైనాలో అంతుబట్టని మరో మహమ్మారి..చిన్నారుల పాలిట
కోనసీమ శ్రీనివాసుడు కోటీశ్వరుడే.. 34 రోజులకు గాను హుండీ ఆదాయం !!
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

