మెడలో పొడవాటి కరెన్సీ మాలతో షాకిచ్చిన వరుడు !! అవసరమా అంటూ ప్రశ్నిస్తున్న నెటిజన్లు
వివాహం జీవితంలో ఒక్కసారే వచ్చే మధుర ఘట్టం. అందుకే గుర్తుండిపోయేలా అట్టహాసంగా పెళ్లి తంతు జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. పేదవాడు తన స్థోమతకు తగ్గట్టు ఏర్పాట్లు చేసుకుంటే ధనవంతులు మాత్రం అందరూ చర్చించుకునేలా అట్టహాసంగా జరుపుకుంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది ఇలా పోటీలు పడి మరీ పెళ్లిళ్లకు ఖర్చు పెట్టడం చూస్తున్నాం. తాజాగా కరెన్సీ నోట్లతో తయారు చేసిన అతి పెద్ద దండను ఒక వరుడు మెడలో ధరించిన వీడియో వైరల్ అవుతోంది.
వివాహం జీవితంలో ఒక్కసారే వచ్చే మధుర ఘట్టం. అందుకే గుర్తుండిపోయేలా అట్టహాసంగా పెళ్లి తంతు జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. పేదవాడు తన స్థోమతకు తగ్గట్టు ఏర్పాట్లు చేసుకుంటే ధనవంతులు మాత్రం అందరూ చర్చించుకునేలా అట్టహాసంగా జరుపుకుంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది ఇలా పోటీలు పడి మరీ పెళ్లిళ్లకు ఖర్చు పెట్టడం చూస్తున్నాం. తాజాగా కరెన్సీ నోట్లతో తయారు చేసిన అతి పెద్ద దండను ఒక వరుడు మెడలో ధరించిన వీడియో వైరల్ అవుతోంది. మేడ మీద గోడపై అతడు నిల్చొని ఉండగా, మెడలో ఉన్న కరెన్సీ నోట్ల దండ పైనుంచి కింద వరకు పరిచి ఉంది. సుమారు రూ.20 లక్షల విలువైన రూ.500 నోట్లను ఈ కరెన్సీ దండ తయారీలో వినియోగించినట్లు తెలుస్తోంది. . హర్యానాలో ఈ ఘటన జరిగింది. ఖురేషిపూర్ గ్రామానికి చెందిన పెళ్లి కుమారుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మేడ మీద గోడపై నిల్చొన్న అతడు కింద వరకు వేలాడిన అతి పెద్ద కరెన్సీ దండను మెడలో ధరించాడు. ఇది చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇతర దేశాల్లో ఉన్న హమాస్ అగ్రనేతలపై కఠిన చర్యలు !!
రైలు పట్టాలపై పడిపోయిన వృద్ధుడు.. అంతలో దూసుకొచ్చిన రైలు.. తరువాత ??
సగం బెడ్‌ను అద్దెకు ఇస్తానంటున్న మహిళ !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ ప్రకటన
అడవిలో సఫారీ చేస్తున్న సందర్శకులు !! ఒక్కసారిగా దూకిన సింహం !!
వందే భారత్ రైళ్లలో స్నాక్స్ ట్రేలపై ఎందుకు కూర్చొంటున్నారు ??
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

