ఇతర దేశాల్లో ఉన్న హమాస్ అగ్రనేతలపై కఠిన చర్యలు !!
హమాస్ ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ ఆపరేషన్‌ను విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హమాస్ అగ్రనేతలను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. ఇందుకోసం నిఘా సంస్థ మొస్సాద్‌ను రంగంలోకి దించింది. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. తాజాగా ప్రధాని నెతన్యాహు తన ప్రభుత్వంలోని నేతలతో భేటీ అయ్యారు.
హమాస్ ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ ఆపరేషన్‌ను విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హమాస్ అగ్రనేతలను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. ఇందుకోసం నిఘా సంస్థ మొస్సాద్‌ను రంగంలోకి దించింది. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. తాజాగా ప్రధాని నెతన్యాహు తన ప్రభుత్వంలోని నేతలతో భేటీ అయ్యారు. ఇతర దేశాల్లో ఆశ్రయం పొందుతున్న హమాస్ అగ్రనేతలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆయన ప్రతిపాదనను మంత్రివర్గం స్వాగతించింది. నిఘా సంస్థ ‘మొస్సాద్’కు ఆ బాధ్యతలు అప్పగించినట్లు ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ప్రధానంగా గల్ఫ్ దేశాలైన ఖతార్, లెబనాన్‌లో హమాస్ అగ్రనేతలు ఉంటున్నారని కథనాలు పేర్కొన్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు పట్టాలపై పడిపోయిన వృద్ధుడు.. అంతలో దూసుకొచ్చిన రైలు.. తరువాత ??
సగం బెడ్‌ను అద్దెకు ఇస్తానంటున్న మహిళ !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ ప్రకటన
అడవిలో సఫారీ చేస్తున్న సందర్శకులు !! ఒక్కసారిగా దూకిన సింహం !!
వందే భారత్ రైళ్లలో స్నాక్స్ ట్రేలపై ఎందుకు కూర్చొంటున్నారు ??
చైనాలో అంతుబట్టని మరో మహమ్మారి..చిన్నారుల పాలిట
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

