Minister Harish rao: కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేడు.. బీజేపీ పార్టీకి క్యాడర్ లేదు: మంత్రి హరీశ్.
మెదక్ ప్రెస్ మీట్‌లో మంత్రి హరీశ్ రావు కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేడు.. బిజెపి పార్టీకి క్యాడర్ లేదు అని వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో బీఆర్‌ఎస్‌కు తిరుగులేదని చెప్పారు. మూడోసారి అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే.. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే అన్నారు. టికెట్లు ఇచ్చేందుకు దరఖాస్తులు తీసుకునే పరిస్థితి కాంగ్రెస్లో ఉందని..
మెదక్ ప్రెస్ మీట్‌లో మంత్రి హరీశ్ రావు కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేడు.. బిజెపి పార్టీకి క్యాడర్ లేదు అని వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో బీఆర్‌ఎస్‌కు తిరుగులేదని చెప్పారు. మూడోసారి అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే.. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే అన్నారు. టికెట్లు ఇచ్చేందుకు దరఖాస్తులు తీసుకునే పరిస్థితి కాంగ్రెస్లో ఉందని.. లీడర్లు లేకనే దరఖాస్తులు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 35 నుంచి 40 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు నాయకులే లేరన్నారు. అభ్యర్థులకు దరఖాస్తులు అమ్ముకున్న పార్టీ రేపు రాష్ట్రాన్ని కూడా అమ్ముకుంటుందని ఎద్దేవా చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో

