Harish Rao: కేసీఆర్‌తోనే సుస్థిర ప్రభుత్వం.. సమర్థ నాయకత్వం.. మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..

Minister Harish Rao Exclusive With 5 Editors Live: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దూకుడు పెంచింది. షెడ్యూల్ రాకముందే అభ్యర్థులను ప్రకటించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. తొలి విడత ప్రచారాన్ని కూడా ముగించారు. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు టీవీ9 కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. హ్యాట్రిక్ విజయం సాధిస్తామని చెబుతున్న మంత్రి హరీష్ రావు..

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 23, 2023 | 9:52 PM

Minister Harish Rao Exclusive With 5 Editors Live: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దూకుడు పెంచింది. షెడ్యూల్ రాకముందే అభ్యర్థులను ప్రకటించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. తొలి విడత ప్రచారాన్ని కూడా ముగించారు. అంతేకాకుండా.. సీఎం ఆదేశాలతో ఓ వైపు మంత్రి కేటీఆర్, మరోవైపు హరీష్ రావు.. వరుస పర్యటనలు చేస్తూ పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు టీవీ9 కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. హ్యాట్రిక్ విజయం సాధిస్తామని చెబుతున్న మంత్రి హరీష్ రావు.. ఎన్నికలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. టీవీ9లో హై ఓల్టేజ్ పోలిటికల్ షో.. ఐదుగురు ఎడిటర్లు.. హరీష్ రావును అడిగిన ప్రశ్నలేంటి..? ఆయన చెప్పిన సమాధానాలు ఎంటి ..? అనేవి లైవ్ లో చూడండి..

తెలుగు మీడియా చరిత్రలోనే మొదటి సారి టీవీ9 ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వూను వీక్షించండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!