Vangaveeti Radha wedding: ఘనంగా వంగవీటి రాధా వివాహ వేడుక.. హాజరైన రాజకీయనేతలు, పారిశ్రామికవేత్తలు..

Vangaveeti Radha wedding: ఘనంగా వంగవీటి రాధా వివాహ వేడుక.. హాజరైన రాజకీయనేతలు, పారిశ్రామికవేత్తలు..

Anil kumar poka

|

Updated on: Oct 23, 2023 | 9:08 PM

దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధా, పుష్పవల్లిల వివాహ వేడుక ఆదివారం రాత్రి కృష్ణా జిల్లా పోరంకిలోని ఎం రిసార్ట్స్‌లో జరిగింది. ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, అభిమానులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు కొడాలి నాని, కొలుసు పార్థసారథి,

దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధా, పుష్పవల్లిల వివాహ వేడుక ఆదివారం రాత్రి కృష్ణా జిల్లా పోరంకిలోని ఎం రిసార్ట్స్‌లో జరిగింది. ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, అభిమానులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు కొడాలి నాని, కొలుసు పార్థసారథి, వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్‌, మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్‌, జలీల్‌ఖాన్‌, నాయకులు యార్లగడ్డ వెంకట్రావు హాజరయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..