Amit Shah Live: మజ్లిస్‌తో కలిసి ఉండేవాళ్ల పక్కన కూడా మేం కూర్చోం: అమిత్ షా
తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఖమ్మంలో నిర్వహించిన ‘రైతు గోస- భాజపా భరోసా’ భారీ బహిరంగ సభ నుంచి ఎన్నికల సమరశంఖం పూరించిన అమిత్ షా...తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనన్నారు. కేసీఆర్ సర్కార్‌కు దగ్గరి రోజులు పడ్డాయని, తెలంగాణలో కమలం వికసించడం ఖాయమన్నారాయన. కేసీఆర్, బీజేపీ ఏకమయ్యాయని ఖర్గే అబద్దాలు చెప్పారన్నారు. కేసీఆర్ పక్కన ఓవైసీ ఉన్నారు...అలాంటి వ్యక్తులతో బీజేపీ కలిసే ప్రసక్తేలేదన్నారు . రైతు, దళిత, మహిళా వ్యతిరేక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సాగనంపాలని పిలుపునిచ్చారు అమిత్ షా.
తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఖమ్మంలో నిర్వహించిన ‘రైతు గోస- భాజపా భరోసా’ భారీ బహిరంగ సభ నుంచి ఎన్నికల సమరశంఖం పూరించిన అమిత్ షా…తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనన్నారు. కేసీఆర్ సర్కార్‌కు దగ్గరి రోజులు పడ్డాయని, తెలంగాణలో కమలం వికసించడం ఖాయమన్నారాయన. కేసీఆర్, బీజేపీ ఏకమయ్యాయని ఖర్గే అబద్దాలు చెప్పారన్నారు. కేసీఆర్ పక్కన ఓవైసీ ఉన్నారు…అలాంటి వ్యక్తులతో బీజేపీ కలిసే ప్రసక్తేలేదన్నారు . రైతు, దళిత, మహిళా వ్యతిరేక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సాగనంపాలని పిలుపునిచ్చారు అమిత్ షా.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...