Kodali Naani: వంగవీటి రాధాతో మా ప్రయాణం పార్టీలకు అతీతం : కొడాలి నాని
గుడివాడలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం అగ్గిరాజేస్తోంది. మరోవైపు వంగవీటి మోహన రంగాకి వైసీపీ నేత కొడాలి నాని నివాళ్లర్పించారు. వైసీపీ నేతలతో కలిసి వంగవీటి మోహనరంగా కి దండ వేసి,నివాళ్ళర్పించారు కొడాలి నాని.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యువకుడిని కొట్టి రైలు నుంచి తోసివేత.. కారణం తెలిస్తే షాక్
ఆన్లైన్ బడ్డీకి ముద్దులు.. చైనా డేటింగ్లో కొత్త ట్రెండ్..
వామ్మో.. అది హెయిర్ స్టైలా ?? ఈఫిల్ టవరా ??
పెళ్లి వేదికపై అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్న వరుడు !! హృతిక్ రోషన్ అంటున్న నెటిజన్స్ !!
గాళ్‌ఫ్రెండ్ కోసం యువకుడి పాట్లు.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు
Published on: Dec 26, 2022 12:02 PM
వైరల్ వీడియోలు
Latest Videos