Kodali Nani: ఎన్టీఆర్‌పై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు.. లైవ్ వీడియో

Kodali Nani: ఎన్టీఆర్‌పై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Aug 25, 2022 | 6:31 PM

జూనియర్ ఎన్టీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. సరైన టైమ్‌లో జూనియర్‌ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్నారు. చంద్రబాబు కొత్త పార్టీ పెట్టుకుని పవన్‌ తో కలిసి పోటీ చేస్తారని వ్యాఖ్యానించారు.

Published on: Aug 25, 2022 06:27 PM