Viral: మరదళ్లా మజాకా !! పెళ్లికొడుక్కి చుక్కలు చూపించారు !!
ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో…
ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో… అప్పటికే వరుడు జయమాల కోసం వేదికపై కూర్చున్నట్లు వీడియోలో చూడవచ్చు. కొంత సమయం తరువాత వధువు ఎంట్రీ ఇస్తుంది.. వరుడు ఆమె కోసం వేదికపై నుండి కిందకు వస్తాడు. అయితే వధువు చెల్లెళ్లు వరుడిని ఆటపట్టించే పనిపెట్టుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో పెళ్లి మండపంలోకి వధువు ప్రవేశించిన వెంటనే..వరుడు ఆమెకు ఆహ్వానం పలుకుతున్నట్టుగా పెళ్లికూతురు చేయి పట్టుకుని వేదికపైకి తీసుకెళ్లాలనుకున్నాడు. అయితే, పెళ్లికూతురు వెంట ఉన్న ఆమె అక్కా చెల్లెళ్లు.. పెళ్లికొడుక్కి షాక్ ఇచ్చారు. వరుడు వధువు చేతిని పదే పదే పట్టుకోవాలని ప్రయత్నించిన్పటికీ వారు చేతిని వెనక్కి లాగేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూతురు బర్త్‌డేకి చిరు వ్యాపారి స్పెషల్ పార్టీ.. ఏంటో తెలుసా ??
పెళ్లి వేదికపై వధువుకు ఊహించని షాకిచ్చిన వరుడు !! ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
సలసల కాగుతున్న నూనెలో.. చేతితో వడలు కాల్చి నైవేద్యం !!
Viral Video: నీళ్లు తాగడం నేర్చుకుంటున్న పిల్ల ఏనుగు.. వీడియో వైరల్
బెంగుళూరులో VDకి తిమ్మని అనుభవం.. ఇక అంతే !! ఎమోషనల్ అయిన హీరో
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

