బెంగుళూరులో VDకి తిమ్మని అనుభవం.. ఇక అంతే !! ఎమోషనల్ అయిన హీరో
సినిమా సినిమాకు శోభన్ బాబు 2.0 గా మారిపోతున్నారు విజయ్ దేవరకొండ. తన లుక్స్ అండ్ ... క్యూట్ స్మైల్ తో అమ్మాయిలందర్నీ తెగ ఫిదా చేస్తున్నారు.
సినిమా సినిమాకు శోభన్ బాబు 2.0 గా మారిపోతున్నారు విజయ్ దేవరకొండ. తన లుక్స్ అండ్ … క్యూట్ స్మైల్ తో అమ్మాయిలందర్నీ తెగ ఫిదా చేస్తున్నారు. వెళ్లిన ప్రతీ ఈవెంట్‌లో అమ్మాయిలు తన వెంట పడేలా చేసుకుంటున్నారు. ఇక గుంటూరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ కోసం ఓ అమ్మాయి బారికేడ్లకు దాటి స్టేజ్ మీదికి రావడమే హైలెట్ అనుకుంటే.. ఆమె కంటే ముందు మరో లేడీ కూడా ఇలాంటి పనే చేశారు. ఫ్యాన్ డమ్ టూర్‌లో భాగంగా… బెంగుళూరు వెళ్లిన ఈ స్టార్ హీరోను ఆ లేడీ ఏకంగా కదిలించారు. కాస్త ఎమోషనల్ అయి ప్రామిస్ చేసేలా కూడా చేసుకున్నారు. ఎస్ ! విజయ్ దేవరకొండ సెక్యూరిటీని దాటుకుని మరీ.. ఓ లేడీ విజయ్ కోసం పరిగెత్తుకుంటూ బెంగుళూరు ఈవెంట్‌కు ముందు వచ్చింది. రావడం రావడమే.. మోకాళ్లపై కూర్చుని మరీ విజయ్ దేవరకొండను ప్రపోజ్ చేసింది. వేలికి రింగు కూడా తొడిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Lingusamy: రామ్ ‘ది వారియర్’ డైరెక్టర్‌కు 6 నెలలు జైలు శిక్ష
ఇదెక్కడి రోగం రా అయ్యా.. పిలిచి అవార్డ్ ఇస్తే.. వద్దని కేసు పెట్టింది
మైకు దొరికింది కదాని మాట్లాడింది !! నెటిజన్లు ఇచ్చిన షాక్‌కు బలైంది
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

