ఇదెక్కడి రోగం రా అయ్యా.. పిలిచి అవార్డ్ ఇస్తే.. వద్దని కేసు పెట్టింది
సెలబ్రిటీలెవరైనా అవార్డు వస్తే.. ఏం చేస్తారు... ఎగిరి గంతేస్తారు. తన సోషల్ మీడియా హ్యాండిలింగ్స్ లలో ఇదే విషయాన్ని పోస్ట్ చేస్తారు. పిచ్చ హ్యాపీగా ఫీలవుతారు. కాని అదేంటో..
సెలబ్రిటీలెవరైనా అవార్డు వస్తే.. ఏం చేస్తారు… ఎగిరి గంతేస్తారు. తన సోషల్ మీడియా హ్యాండిలింగ్స్ లలో ఇదే విషయాన్ని పోస్ట్ చేస్తారు. పిచ్చ హ్యాపీగా ఫీలవుతారు. కాని అదేంటో.. బాలీవుడ్ బాంబ్ కంగన మాత్రం నాకు అవార్డు వద్దంటూ అరిచి గీపెడుతున్నారు. విసింగించారని ఏకంగా పోలీస్ కేసే పెట్టారు. ఆ పనితో అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. తనకు అవార్డులు వద్దంటూ… ఇక ఎవరూ ఇచ్చిన తీసుకోనంటూ.. అప్పుడెప్పుడో స్టేట్మెంట్ ఇచ్చిన కంగనా.. అదే మాట మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా స్ట్రాంగ్ గా నిలిచారు. నిలవడమే కాదు.. రీసెంట్ గా ఫిల్మ్ ఫేర్ వారు.. తలైవి సినిమాకు గాను బెస్ట్ యాక్టరస్ అవార్డు ఇస్తానంటూ.. కాల్ చేసినా.. పట్టించుకోవడం లేదు ఈ స్టార్ హీరోయిన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మైకు దొరికింది కదాని మాట్లాడింది !! నెటిజన్లు ఇచ్చిన షాక్‌కు బలైంది
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

