Lingusamy: రామ్ ‘ది వారియర్’ డైరెక్టర్‌కు 6 నెలలు జైలు శిక్ష
రీసెంట్ గా రిలీజైన ది వారియర్ సినిమాతో అందర్నీ డిస్సపాయింట్ చేసిన డైరెక్టర్ లింగుస్వామి.. అంతకు ముందు రిలీజైన తన డబ్బింగ్ సినిమాలతో మాత్రం..
రీసెంట్ గా రిలీజైన ది వారియర్ సినిమాతో అందర్నీ డిస్సపాయింట్ చేసిన డైరెక్టర్ లింగుస్వామి.. అంతకు ముందు రిలీజైన తన డబ్బింగ్ సినిమాలతో మాత్రం.. తెలుగు టూ స్టేట్స్ లో నోటబుల్ నేమ్‌నే కమాయించారు. సెన్సబుల్ డైరెక్టర్ గా గుర్తింపుతెచ్చుకున్నారు. కాని తాజాగా జైలు పాలై.. ఇప్పుడు సౌత్ ఇండియానే షాక్ చేశారు. నెట్టింట వైరల్ న్యూస్ గా మారిపోయారు. ఇక అకార్డింగ్ టూ లేటెస్ట్ ఇన్ఫో… తమిళ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామికి తాజాగా సైదాపేట కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. కొన్ని ఏళ్ల క్రితం తమిళ్ స్టార్ హీరో కార్తీ, సమంత జంటగా ‘యెన్ని ఏడు నాలుకుల్లా’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు డైరెక్టర్ లింగుస్వామి ప్రయత్నించారు. అందుకు PVP ప్రొడక్షన్స్ ముందుకు రావడంతో… అడ్వాన్స్ తీసుకుని పనులు మొదలెట్టారు. కాని ఆ సినిమా కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయినా… డైరెక్టర్ లింగుస్వామి తీసుకున్న అడ్వాన్స్‌ను మాత్రం తిరిగివ్వలేదపి PVP అప్పట్లో ఆరోపించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదెక్కడి రోగం రా అయ్యా.. పిలిచి అవార్డ్ ఇస్తే.. వద్దని కేసు పెట్టింది
మైకు దొరికింది కదాని మాట్లాడింది !! నెటిజన్లు ఇచ్చిన షాక్‌కు బలైంది
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

