కూతురు బర్త్‌డేకి చిరు వ్యాపారి స్పెషల్ పార్టీ.. ఏంటో తెలుసా ??
ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి రూపంగా భావించిన ఓ తండ్రి.. తన గారాల పట్టి మొదటి పుట్టిన రోజు వేడుకను ప్రత్యేకంగా నిర్వహించాలనుకున్నాడు.
ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి రూపంగా భావించిన ఓ తండ్రి.. తన గారాల పట్టి మొదటి పుట్టిన రోజు వేడుకను ప్రత్యేకంగా నిర్వహించాలనుకున్నాడు. అందుకు వినూత్నంగా ఆలోచించిన అతను కుమార్తె పుట్టిన వేడుకల్లో పానీపూరీని ఉచితంగా పంపిణీ చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి జరుపుకునే పద్ధతులను బ్రేక్ చేస్తూ.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పానీపూరీ వ్యాపారి తన కుమార్తె మొదటి పుట్టిన రోజు వేడుకలను భిన్నంగా జరిపాడు. తనకు ఎంతో ప్రత్యేకమైన రోజున అందరికి గుర్తుండిపోయేలా రుచికరమైన గోల్‌గప్పాలను అందించి వార్తల్లో నిలిచాడు. భోపాల్ లో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి అంచల్ గుప్తాకు గత ఏడాది ఆగస్టు 17న కుమార్తె పుట్టింది. ఈ ఏడాది మొదటి పుట్టిన రోజుని జరుపుకుంది ఆ చిన్నారి. తనకు ఆడబిడ్డలంటే ఇష్టమని, తనకు వివాహం అయినప్పటినుంచి తనకు ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నానని, తన ఆశ నెరవేరిందని, అందుకే ఇలా అందరికీ పానీపూరి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి వేదికపై వధువుకు ఊహించని షాకిచ్చిన వరుడు !! ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
సలసల కాగుతున్న నూనెలో.. చేతితో వడలు కాల్చి నైవేద్యం !!
Viral Video: నీళ్లు తాగడం నేర్చుకుంటున్న పిల్ల ఏనుగు.. వీడియో వైరల్
బెంగుళూరులో VDకి తిమ్మని అనుభవం.. ఇక అంతే !! ఎమోషనల్ అయిన హీరో
Lingusamy: రామ్ ‘ది వారియర్’ డైరెక్టర్‌కు 6 నెలలు జైలు శిక్ష
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్

