Viral Video: నీళ్లు తాగడం నేర్చుకుంటున్న పిల్ల ఏనుగు.. వీడియో వైరల్
ఏనుగులు మంచినీళ్లు తాగాలంటే తొండాన్ని ఉపయోగిస్తాయని మనకు తెలుసు. కానీ ఒక ఏనుగు పిల్లకు అది తెలియాలంటే నేర్చుకోవాల్సిందే కదా.
ఏనుగులు మంచినీళ్లు తాగాలంటే తొండాన్ని ఉపయోగిస్తాయని మనకు తెలుసు. కానీ ఒక ఏనుగు పిల్లకు అది తెలియాలంటే నేర్చుకోవాల్సిందే కదా. అలా తొండంతో నీళ్లు తాగడం నేర్చుకోవడానికి చాలా కష్టపడిందా ఏనుగు పిల్ల. పక్కనే తల్లి ఏనుగు నిలబడి చూస్తుండగా.. తను చెరువులోని నీళ్లను తొండంతో పక్కకు నెట్టేస్తోంది. గట్టిగా ఆ నీళ్లను తన నోటిలోకి విసురుకుంది. ఆ తర్వాత ఒకసారి తొండాన్ని నీళ్లలో తడిపి నోటిలో పెట్టుకొని పీల్చుకుంది. ఇలా మంచి నీళ్లు తాగడం కోసం తంటాలు పడుతున్న ఏనుగు పిల్లను చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ‘‘జస్ట్ ఒక ఏనుగు పిల్ల. తొండం ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకుంటోంది’’ అనే క్యాప్షన్‌తో ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగుళూరులో VDకి తిమ్మని అనుభవం.. ఇక అంతే !! ఎమోషనల్ అయిన హీరో
Lingusamy: రామ్ ‘ది వారియర్’ డైరెక్టర్‌కు 6 నెలలు జైలు శిక్ష
ఇదెక్కడి రోగం రా అయ్యా.. పిలిచి అవార్డ్ ఇస్తే.. వద్దని కేసు పెట్టింది
మైకు దొరికింది కదాని మాట్లాడింది !! నెటిజన్లు ఇచ్చిన షాక్‌కు బలైంది
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

