Watch Video: అందుకే కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలకడం లేదు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. వీడియో

కొడుకు (కేటీఆర్) సీఎం కాలేడనే నిరాశతోనే సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి స్వాగతం పలకడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.

Watch Video: అందుకే కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలకడం లేదు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. వీడియో
Kishan Reddy
Follow us
Phani CH

|

Updated on: Jul 02, 2022 | 12:51 PM

కొడుకు (కేటీఆర్) సీఎం కాలేడనే నిరాశతోనే సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి స్వాగతం పలకడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ వల్ల సీఎం కేసీఆర్‌కు కొడుకు సీఎం కాడనే భయం పట్టుకుందని పేర్కొన్నారు. ప్రజల డబ్బులతో హైదరాబాద్‌లో హోర్డింగులు పెట్టారని ఆరోపించారు. దిగజారే రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కుటుంబ పార్టీ ఎంఐఎంతో కలిసి దిగజారే రాజకీయాలు చేస్తుందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జంతు ప్రేమ అంటే ఇలానే ఉంటుంది.. మావటిని హగ్‌ చేసుకున్న పిల్ల ఏనుగు హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో

గంగ‌లోకి దూకిన 70 ఏళ్ల మ‌హిళ‌.. ఆ తర్వాత ఏం చేసిందంటే ??

అక్కడ విమానంలోంచి చేపల వర్షం కురిపించారు !! అమేజింగ్ వీడియో

మందు కొట్టి పాముతో పరాచకాలు.. అది ఎక్కడ కాటేసిందో తెలుసా ??

వావ్‌ వండర్‌ హౌస్‌.. వరద వస్తే పైకి లేచే ఇళ్లు