చెంప చెల్లుమనిపించిన కర్నాటక పీసీసీ అధ్యక్షుడు..!వైరల్ అవుతున్న వీడియో..:Dk Shivkumar Slaps Video.

కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు కోపమొచ్చింది. మాండ్యలో ఆస్పత్రి సందర్శనకు వెళ్లిన డీకే.. ఓ కార్యకర్త చెంప చెళ్లుమన్పించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత మద్దెగౌడను డీకే శివకుమార్‌ పరామర్శించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన ...

| Edited By: Anil kumar poka

Updated on: Jul 12, 2021 | 9:17 AM

Follow us