రోడ్డుపై యువతుల ‘స్ట్రీట్ ఫైట్’.. పంచ్‌లతో చితక్కొట్టుకున్న అమ్మాయిలు..ట్రెండ్ అవుతున్న వీడియో..:Girls Fight On Road Video.
ఇద్దరు యువతులు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. వీరికి మరో యువతి ఎడురుపడుతుంది. ఏం మాట్లాడుకున్నారో తెలియదు. అప్పటివరకు బాగానే ఉన్న సీన్ కాస్తా.. ఫైట్ సీన్ అయిపోతుంది. ఆ ఇద్దరు యువతులు మూడో యువతిపై దాడికి దిగారు. ఇష్టమొచ్చినట్లు చితకొట్టుకున్నారు...ట్రెండ్ అవుతున్న వీడియో...
మరిన్ని ఇక్కడ చూడండి : Contact Lenses Video:కంట్లో 27 కాంటాక్ట్ లెన్స్లు.. షాక్ తిన్న డాక్టర్లు! కాంటాక్ట్ లెన్స్ విషయంలో నిర్లక్ష్యం..(వీడియో).
వైరల్ వీడియోలు
Latest Videos