Pawan Kalyan: పవన్ ర్యాలీకి భారీగా తరలివచ్చిన అభిమానులు..
తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం పవన్ ర్యాలీ మలికిపురంలో సాగుతోంది. పవన్ కళ్యాణ్‌ను చూడడానికి ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు..
Published on: Jun 23, 2023 05:51 PM
వైరల్ వీడియోలు
Latest Videos