ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. తనకు అఖండ మూవీ చాలా ఇష్టమని అన్నారు.