AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం నాడు అల్పపీడనం ఏర్పడింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. తదుపరి రెండు రోజులు అల్పపీడనంగా బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముంది.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. దీని ప్రభావంతో ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఈ నెల 24 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. దీంతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వైరల్ వీడియోలు
Latest Videos