ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ విద్యార్థులనుద్దేశించి ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.