Pawan Kalyan-Vizag Steel Plant: వైసీపీ ఎంపీలపై మండిపడ్డ జనసేనాని.. వారం టైమ్ ఇస్తున్నా.. తేల్చండి అంటూ..(లైవ్ వీడియో)

Pawan Kalyan-Vizag Steel Plant: వైసీపీ ఎంపీలపై మండిపడ్డ జనసేనాని.. వారం టైమ్ ఇస్తున్నా.. తేల్చండి అంటూ..(లైవ్ వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 31, 2021 | 8:19 PM

వైసీపీకి డెడ్‌లైన్ విధించారు జనసేనాని. వారం టైమ్ ఇస్తున్నా.. ఈలోపు విశాఖ ఉక్కుపై కార్యాచరణ ప్రకటించండి. లేదంటే మీకు గడ్డుకాలమే అంటూ హెచ్చరించారు. వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కోసం పోరాటం చేస్తాం..