Flash Point Live Video: నిన్న సిద్ధార్థ్ శుక్లా.. నేడు రాజ్ కుమార్..! ప్రాణం తీస్తున్న వర్కౌట్స్..? (లైవ్ వీడియో)
బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా మరణం మరువకముందే.. కన్నడ హీరో పునీత్ రాజ్కుమార్ మృతి విషాదం నింపింది. ఇంచుమించు ఇద్దరూ జిమ్ ఎఫెక్ట్తోనే చనిపోయారు. ఆరోగ్య స్పృహ ఉండడం అవసరమే.. అందుకోసం జిమ్ కెళ్లడం మంచిదే. కానీ అతిగా చేసే కసరత్తులు ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
వైరల్ వీడియోలు
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

