Pelli SandaD Sreeleela: మెగా ఆఫర్ కొట్టేసిన శ్రీలీల.. వరుస సినిమాలతో బిజీగా మారిన శ్రీలీల.. రెమ్యూనరేషన్ పెంచేసిందిగా.. (వీడియో)
మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్నారు హీరోయిన్ శ్రీలీల. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరెకెక్కిన పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఆకట్టుకోవడమే కాదు.. తాజాగా ఓ మెగా హీరో సినిమాలో హీరోయిన్గా నటించబోతున్నారు.
మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్నారు హీరోయిన్ శ్రీలీల. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరెకెక్కిన పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఆకట్టుకోవడమే కాదు.. తాజాగా ఓ మెగా హీరో సినిమాలో హీరోయిన్గా నటించబోతున్నారు. పెళ్లి సందడి సినిమా సక్సెస్ తరువాత వరుస సినిమాలతో బిజీగా మారిన శ్రీలీల.. ఇప్పటికే రవితేజ సరసన ధమాకా సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. మరో సినిమాకు ఓకే చెప్పేశారు శ్రీలీల. ఏకంగా ఓ మెగా హీరో సినిమాలో నటించే క్రేజీ అవకాశాన్ని కొట్టేశారు. ఇప్పుడిదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఏ హీరో సరసన ఈ బ్యూటీ నటిస్తున్నారది మాత్రం ఇంకా సస్పెన్స్‌గా నే ఉంది.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

