Manchi Rojulochaie: మారుతి మార్క్ తో “మంచిరోజులు వచ్చాయి” అంటున్న ‘సంతోష్ శోభన్’, ‘మెహరీన్’.. అతిధిగా “గోపి చంద్”(వీడియో)
Santosh Shoban-Mehreen Pirzada-Gopichand: మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. ‘ఏక్ మినీ కథ’ వంటి సూపర్ హిట్ తర్వాత శోభన్ నటిస్తోన్న చిత్రం కావడం, ‘ప్రతి రోజూ పండగే’ విజయం తర్వాత మారుతి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
Published on: Oct 29, 2021 07:03 PM
వైరల్ వీడియోలు
Latest Videos