CM KCR: యాదాద్రిలో మహకుంభ సంప్రోక్షణ.. తొలి భక్తునిగా సీఎం కేసీఆర్.. లైవ్ వీడియో

CM KCR: యాదాద్రిలో మహకుంభ సంప్రోక్షణ.. తొలి భక్తునిగా సీఎం కేసీఆర్.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Mar 28, 2022 | 11:35 AM

మహాకుంభ సంప్రోక్షణకు యాదాద్రి(Yadadri) సర్వం సిద్ధమయింది. ఈ మహా క్రతువుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు (CM KCR) హాజరుకానున్నారు. యాదాద్రి ప్రధానాలయం స్వర్ణ శోభితంగా మారింది.